1.క్లుప్తంగా
- ఈ వెబ్‌సైట్‌ను, Truemeal యాప్‌ను Fertile Green Industries Private Limited (CIN U10801AP2024PTC113736, GSTIN 37AAFCF8000M1ZI) నడుపుతోంది.
- వీటి వినియోగానికి, మా దగ్గర కొనుగోళ్లకు మా నిబంధనలు & షరతులు, గోప్యతా విధానం, రీఫండ్ & రద్దు విధానం, షిప్పింగ్ & డెలివరీ విధానం వర్తిస్తాయి.
- మా దాణా సూచనలు సాధారణ సలహా మాత్రమే: ఫలితాలు మీ పశువులపై, వాటిని మీరు ఎలా పెంచుతున్నారనే దానిపై ఆధారపడతాయి.
- మా రాతపూర్వక అనుమతి లేకుండా మా రాతలు, బొమ్మలు, లోగో, ఉత్పత్తుల పేర్లను కాపీ చేయకూడదు.
ప్రశ్నలు, అభ్యర్థనలు, ఫిర్యాదులు
మా ఫిర్యాదుల అధికారికి (Grievance Officer) sales@fertilegreen.in కు ఈమెయిల్ చేయండి, లేదా +91 63052 15928 కు కాల్ చేయండి (సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు (IST)). 7 పని దినాల్లోగా జవాబిస్తాం.